ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను 2010లో ఆమె ప్రేమించి పెళ్లాడింది. ఈ దంపతులకు ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు. అయితే విభేదాల కారణంగా కొన్నాళ్లుగా సానియా భర్తకు దూరంగా ఉంటోంది. తాజాగా ఆమె విడాకులకు సిద్ధమైందని పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు వీటికి ఊతమిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa