ప్రస్తుతం చాలామంది UPI ద్వారానే డబ్బులు చెల్లిస్తుంటారు. ఒక్కోసారి పొరపాటున డబ్బు వేరేవారికి పంపిస్తుంటాం. అయితే ఆ డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. దీనకోసం ముందుగా మీరు ఏ UPI యాప్ (పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా డబ్బు పంపిచారో, వారి కస్టమర్ సర్వీస్‌లో కంప్లైట్ చేయాలి. NPSI అధికారిక వెబ్‌సైట్
npci.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి..'What we do' ట్యాబ్‌లో యూపీఐపై క్లిక్ చేసి కంప్లయింట్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా
bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్ ద్వారా కంప్లైంట్ చేసి డబ్బు తిరిగి పొందవచ్చు.