సోంపేట మండలంలోని పాలవలస గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత క్షీఱా రామలింగేశ్వర స్వామి వారి తృతియ వార్షికోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుండి స్వామి వారి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు ఊరేగింపు కార్యక్రమం కన్నుల విందుగా సాగనుంది. 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి నిత్యార్చనలతో పూజా కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం అన్నసమారాధన చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa