నేడు 74వ రిపబ్లిక్ డే సందర్భంగా వొడాఫోన్-ఐడియా తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. యూజర్లు తమ ప్లాన్ కు అనుగుణంగా 2GB లేదా 5GB డేటాను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పొందవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ ను VI యాప్ లో ఫిబ్రవరి 7లోగా యాక్టివేట్ చేసుకోవాలని తెలిపింది. యాక్టివేట్ చేసుకున్న 28 రోజుల్లోగా డేటాను వినియోగించుకోవాలని పేర్కొంది.