ప్రముఖ శీతల పానీయాల సంస్థ కోకా-కోలా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లోకి ఓ స్మార్ట్‌ఫోన్‌నూ తీసుకురాబోతుంది. ఓ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థతో కలిసి దీన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ కంపెనీతో కలిసి కోకా-కోలా పనిచేస్తున్నట్లు సమాచారం. రియల్‌మీ 10 4జీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కోకా-కోలా తేనున్నదని వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa