ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తన ఐ20 కారు ధరలను పెంచింది. హ్యుందాయ్ ఐ20 టర్బో ధర రూ.21,500 పెంచింది. అలాగే ఐ20 N వేరియంట్ ధర రూ.16,500 పెంచింది. అయితే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో కూడిన మాగ్నా మరియు స్పోర్ట్జ్ ట్రిమ్స్ ధరలు రూ. 11,500 వరకు పెంచింజి. ఆస్టా మరియు ఆస్టా (ఓ) ట్రిమ్ ధరలు రూ. 16,600 వరకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.