ప్రస్తుతం ఊబకాయిల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. అయితే మన వంటింట్లోని వస్తువులతో జ్యూస్ చేసుకొని తాగితే కొవ్వు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్ జ్యూస్ తాగితే జీర్ణక్రియకు సహాయపడి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని ఫైబర్ కారణంగా త్వరగా ఆకలేయదు. రోజూ క్యాబేజీ జ్యూస్ తాగితే శరీరంలోని చెడు కొలస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే ఫ్యాట్ కంట్రోల్ లో ఉంచుతుంది.