Technology | Suryaa Desk | Published :
Sat, Feb 04, 2023, 10:57 AM
ప్రీమియం చెల్లింపుల్లో ఆగిపోయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు ఎల్ఐసీ సంస్థ అవకాశం కల్పించింది. అయితే, ఐదేళ్ల కంటే తక్కువ ఉన్న పాలసీలను మాత్రమే తిరిగి ప్రారంభించవచ్చు. ప్రీమియం ఆలస్య రుసుము చెల్లించడంలోనూ రాయితీ ఇవ్వనుంది. ఈ అవకాశం మార్చి 24 వరకు అందుబాటులో ఉంటుంది. 8976862090కు వాట్సాప్ లో ‘Hi’ అని మెసేజ్ చేసి ఎల్ఐసీ సేవలు పొందవచ్చు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com