Astrology | Suryaa Desk | Published :
Wed, Feb 08, 2023, 03:26 PM
సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయడం పెద్ద పని. ఫ్యాన్ రెక్కలపైన ఉన్న దుమ్మంతా కింద పడుతుంది. క్లీన్ చేసేవాళ్లు జుట్టు మీదా పడుతుంది. ఒక్క చిన్న ట్రిక్ తో ఈ పని హ్యాపీగా అయిపోతుంది. ఈసారి సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు పాత దిండు గలేబు తీసుకోండి. దాన్ని ఫ్యాన్ రెక్కలకు తొడిగి లాగేయండి. దుమ్ము గలేబులో ఉంటుంది. ఆ తరువాత దుమ్ము దులిపేసి గలేబు ఉతికేసుకోవచ్చు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com