వరుస భూకంపాలు టర్కీని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రంపంచ దేశాలు టర్కీకి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమ సహాయక బృందాలను టర్కీకి పంపిస్తున్నాయి. ఈ క్రమంలో టర్కీకి సంఘీభావం తెలిపేందుకు నాటో దేశాలు బ్రస్సెల్స్ లోని ప్రధాన కార్యాలయంలో నేడు జెండాలను సగం ఎత్తులో ఉంచామని నాటో ట్విట్టర్ లో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa