Technology | Suryaa Desk | Published :
Thu, Feb 16, 2023, 08:31 AM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(MCLR)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. SBI తాజా నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు మరింత పెరగనుంది. ఒక్కరోజు రుణాలపై MCLR రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 7.85% నుంచి 7.95% కి చేరుకుంది. పెరిగిన వడ్డీరేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని SBI పేర్కొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com