టాటా హారియర్ 2023 బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కారు అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తో రాబోతోంది. న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. పాత హారియర్ ధర రూ.15 లక్షల నుంచి రూ.22.60 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండగా, కొత్త హారియర్ ధర రూ.15.50 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండే ఛాన్సుంది. ఎస్యూవీ హెచ్ఐడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 1 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు దీనిలో ఉండనున్నాయి.