ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కా

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 06:50 PM

చుండ్ర సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే సింపుల్ చిట్కాతో ఈ సమస్యను దూరం చేయవచ్చు. చిన్న అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్‌ చేయాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com