నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు సాయంత్రం 4 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa