Astrology | Suryaa Desk | Published :
Tue, Mar 14, 2023, 10:26 AM
జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలుంటాయి. అంటే 12 రాశుల్లో 108 నక్షత్ర పాదాలుంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత రాశులు నిర్ణయించబడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆ తర్వాత రాశి మారుతుంటాడు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com