జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా వాస్తు దోషాలు పోతాయని పండితులు సూచిస్తున్నారు. కుక్కలకు ఆహారం పెడితే శని దుష్ప్రభావం నుంచి బయటపడొచ్చు. నల్ల పిల్లులకు ఆహారం ఇస్తే ఆర్థిక వృద్ధి కలుగుతుందట. అలాగే, ఆవు, ఏనుగు, గుర్రం వంటి వాటికి ఆహారం ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని చెబుతున్నారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పేర్కొంటున్నారు.