జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, రాహు గ్రహాల యుతి ఏర్పడనుందని దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. కన్యా రాశి వారికి ఆర్థిక సమస్యలు, వివాదాలు పెరగొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృషభ రాశి వారికి మానసిక ఒత్తిడి, కుటుంబంలో కష్టాలు, అనససర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మకర రాశి వారు ఆర్థిక లావావేవీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.