Life style | Suryaa Desk | Published :
Sun, Apr 23, 2023, 10:46 AM
వెల్లుల్లి శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపోటు రాకుండా ఉంటుంది. వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. వెల్లుల్లి తీసుకుంటే జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువగా వస్తాయట. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల గొంతు సంబంధిత సమస్యలు పోతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com