Life style | Suryaa Desk | Published :
Sat, May 06, 2023, 02:52 PM
కెరీర్ లో అపజయాలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటే పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే తొలగుతాయని పండితులు పేర్కొంటున్నారు. గురువారం నీటిలో కొద్దిగా పసుపు వేసి తల స్నానం చేస్తే సమస్యలు దూరమవుతాయి. ఎర్రటి గుడ్డలో 5 పసుపు ముద్దలు పెట్టి డబ్బు దాచే చోట ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయంటున్నారు. ప్రధాన ద్వారం వద్ద పసుపుతో ఓ గీత గీస్తే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని చెబుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com