శావల్యాపురం మండలం ఇర్లపాడు గ్రామంలో సీతారామచంద్ర విగ్రహప్రతిష్టను వేద పండితుడు పరుచూరి హనుమంతాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట, స్వామి శాంతి కల్యాణ వేడుకలు, మహదాశీర్వచనం, మంగళహారతి కార్యక్రమాల అనంతరం అన్న దానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సభ్యులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa