ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసారా ఏడవటం వల్ల ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 12:55 PM

మనసులోని భావోద్వేగాలను అధిగమించలేకపోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. అయితే ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమై రిలీఫ్‌గా ఉంటారు. ఏడుపు మనస్సును ఆందోళనను తగ్గిస్తూ నిద్రను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉత్పత్తి చేయబడిన టాక్సిన్స్ కన్నీళ్ల సహాయంతో నెమ్మదిగా బయటకు రావడం ప్రారంభిస్తాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com