ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేయించిన ఉల్లిపాయలు తింటే ఎన్ని లాభాలో.!

Life style |  Suryaa Desk  | Published : Mon, May 15, 2023, 08:57 AM

కేవలం పచ్చి ఉల్లిపాయలే కాకుండా వేయించిన ఉల్లి తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలని నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన ఉల్లి తింటే రోగ నిరోధక శక్తి పెరగడం సహా తగినంత కాల్షియం శరీరానికి అంది ఎముకలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. కాల్చిన ఉల్లి తీసుకుంటే ఉదర సమస్యలు దూరమవుతాయంటున్నారు. జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. శరీరంలోని విషపూరితాలను తొలగిస్తుందంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com