జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్ ని తలకు ప్యాక్ గా వేసుకోవాలి. 2 గంటల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. రసాయనాల్లేని షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa