ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 03:50 PM

బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగుపరుచుతోంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్ రోగులకు ఈ బీరకాయ మంచి ఔషధం.మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఆరోగ్యవంతమైన చర్మానికి బీరకాయ చాలామంచిది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com