ఇప్పటికే రెండు వరుస యాడ్‌లతో విసిగిపోతున్న యూజర్లకు యూట్యూబ్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఆ రెండు యాడ్లు 30 సెకెన్ల పాటు కనిపించనున్నాయి. అదికూడా స్కిప్ చేసే అవకాశం లేకుండా మొత్తం చూడాల్సిందే. ఈ మేరకు కనెక్టెడ్ టీవీలో ప్రకటనలు మొత్తం చూశాకే వీడియో మొదలయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. గతంలో ఈ యాడ్‌లు 15 సెకెన్లు చూశాక స్కిప్ చేసే అవకాశం ఉండేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa