ఎముకల ఆరోగ్యాన్ని కొన్ని విషయాలు దెబ్బ తీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కదలకుండా ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం, పడుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. వ్యాయామం చేయకపోయినా బోన్స్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫుడ్ సమయానికి తీసుకోకపోవడం, సూర్యరశ్మి తగలకపోవడం వంటి కారణాలతో ఎముకల దెబ్బతింటాయి. రోజూ 1000 నుంచి 1200 మి.గ్రా కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు తినాలంటున్నారు.