national | Suryaa Desk | Published :
Fri, May 26, 2023, 03:24 PM
భారత్ ఫార్మాసీ వరల్డ్‌గా కొనసాగాలంటే ఔషధాల నాణ్యతలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో పోటీని తట్టుకోవాలంటే సరి అయిన ధరలో ఔషధాలను అందించాలని సూచించారు. ఔషధ ఉత్పత్తుల్లో నాణ్యతను తగ్గించే ప్రయత్నాలను ఏ మాత్రం సహించబోమని పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com