టీ లేదా కాఫీలతో పాటు సిగరెట్ తాగడం మరింత డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు ఎక్కువగా తాగడం వల్లే ఆరోగ్యం క్షీణించే ప్రమాదముందని చెబుతున్నారు. టీ, సిగరెట్లోనూ అధికంగా కెఫైన్ ఉంటుంది. ఇవి రెండు కలిపి తాగినప్పుడు ఊపిరితిత్తులు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. సిగరెట్ నుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఉంటుంది. దీంతో కాఫీ, టీలతో పొగ తాగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది.