ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా? ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 12:29 PM

* పడుకోవడానికి అరగంట ముందు టీవీ, ఫోన్లను పక్కన పెట్టేయండి.
* రోజూ ఒకే సమయానికి నిద్ర పోండి. కొన్నిరోజులకు అది అలవాటులా మారుతుంది.
* మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోతే నిద్ర తొందరగా రాదు. పడుకొని దీర్ఘశ్వాస తీసుకుంటూ నిద్రపైనే దృష్టి నిలపండి. ఆక్సిజన్‌ సరఫరా బాగా జరిగి ఒత్తిడి దూరమై నిద్రలోకి జారుకుంటారు.
* గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగాలి. లేదా చామంతి టీని తాగండి. ఇవి నరాలను శాంత పరిచి, నిద్రపట్టేలా చేస్తాయి.
* తినడానికి, పడుకోవడానికి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. త్వరగా డిన్నర్ చేసి, కాసేపు నడిస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com