ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాసోర్ జిల్లాలో రైలు ఘటనపై ఎంపీ‌ దిగ్భ్రాంతి

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 03, 2023, 10:59 AM

ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ఘటనపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన పార్టీ కార్యక్రమాలు, మీడియా సమావేశం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశానుసారం వాయిదా వేసినట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఒక ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com