ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో లాభాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2023, 11:19 AM

కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని తాగడం ఎంతో మేలు. అలాగే జీర్ణవ్యవస్థ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగితే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com