ఆహారం తిన్నాక వెంటనే పడుకుంటే అసిడిటీ సమస్య వస్తుంది. అందుకే అధిక బరువు ఉన్నా, ఆల్కాహాల్ తాగుతున్నా, సిగరెట్ అలవాటు ఉన్నా వాటికి దూరంగా ఉండటం మంచిది. మసాలా దట్టించిన స్పైసీ ఫుడ్ తిన్నా కూడా అసిడిటీ ఎక్కువైపోతుంది. రోజుకు మోతాదుకు మించి కాఫీ, టీలు తాగకుంటే ఎంతో మంచిది. వీటికి దూరంగా ఉంటే అసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు.