వాల్నట్ ఆయిల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. వాల్నట్ ఆయిల్ లో ఉండే లినోలెయిక్ ఆమ్లం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వాల్నట్ ఆయిల్ ను ముఖానికి రాయడం వల్ల ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా తలస్నానం చేసేముందు వాల్నట్ ఆయిల్ రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.