ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జామ ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2023, 01:15 PM

ఒక జామ ఆకు, రెండు తులసి ఆకుల్ని నూరి ముఖానికి రాస్తే ముఖంపై మచ్చలు పోతాయి. జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వాలి. దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది. ఈ ఆకులు తింటే పంటి నొప్పి, చిగుళ్లలో వాపు పోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com