చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆయుర్వేద చిట్కాలతో ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత వేడి నీటిని తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఇంకేమీ చేయకూడదు. భోజనానికి ముందు తాజా అల్లం ముక్క మరియు కొంచెం నిమ్మరసం తీసుకోండి. లంచ్ టైంలో ఒక గ్లాస్ లస్సీ తాగితే బాగుంటుంది. మధ్యాహ్న భోజనాన్ని పోషకమైనదిగా చేయండి. అయితే రాత్రి భోజనం మితంగా తీసుకోండి. రాత్రి 8 గంటలలోపు భోజనం చేయడం మంచిది.