నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు ఆయుర్వేద చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. నీటిలో యాలికలు, లవంగాలు వేసి బాగా మరిగించి తాగితే నోటికి, జీర్ణానికి మంచిది. త్రిఫల చూర్ణం, ఉసిరితో మరిగించిన నీరు మౌత్ వాష్ లా పని చేస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ బ్యాక్టీరియాలో ప్రోపర్టీస్ చెడు వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కలబందను ఒక కప్పు వేడి నీటిలో కలిపి నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలు, దుర్వాసన మాయం.