మనిషిలో రోగనిరోధక ఎక్కువగా ఉండాలంటే విటమిన్ - సి ఎక్కువగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉసిరి, జామకాయ, నిమ్మ పండ్లలో ఎక్కువగా విటమిన్ - సి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యధికంగా ఉసిరిలో ఉంటుందని తెలిపారు. నారింజ, బత్తాయి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, జామ, క్యాప్సికం, మిరపకాయలు, గోబీపువ్వు, ఆకుకూరల వంటి పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి ఉంటుంది.