చిన్న వయసులోనే అనేక కారణాల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా తయారవుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించి పొట్టను తగ్గించుకోండి. గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లేదా పరిగడపున ఉసిరి రసాన్ని తాగడం వల్ల కూడా అధిక బరువు సులభంగా తగ్గొచ్చు. లేదా రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం పరిగడుపున నీటిని తాగి మెంతులు తినాలి. ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు.