ఏపీ ప్రభుత్వం అందించే 'అమ్మఒడి' పథకం కింద రూ. 13 వేలు రావాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. గతేడాదే ఈ విధానం తీసుకొచ్చినా ఇప్పటికీ చాలామంది ఆధార్ లింక్ చేసుకోలేదని, తక్షణమే తల్లుల బ్యాంకు ఖాతాను NCPA పోర్టల్ లో ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. కాగా, రెండు వారాల క్రితమే ప్రభుత్వం అమ్మఒడి నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa