రిలయన్స్ జియో మరో ల్యాప్‌టాప్ ను రిలీజ్ చేయనుంది. గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసిన జియో బుక్‌కు కొనసాగింపుగా.. ఈ నెలాఖరులోనే కొత్త జియో బుక్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అమెజాన్ వెబ్‌సైట్‌లో కొత్త జియో బుక్‌ను టీజ్ చేస్తూ ఓ మైక్రోసైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్లూ రంగులో 990 గ్రాముల బరువుతో కొత్త లాప్టాప్ ఉండనుంది. దీని ధర రూ.20వేల్లోపే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa