ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్‌ టీ తాగుతున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2023, 09:40 AM

గ్రీన్ టీలో ఉండే గుణాలు శరీరానికి పోషకాలను అందించి అనారోగ్య సమస్యలు రాకుండా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా మితంగా ఉండాలంటారు. అలాగే గ్రీన్‌ టీ అతిగా తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. కంటిశుక్లం, ఇతర కంటి సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీని తాగకపోవడం ఉత్తమం. ప్రతి రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. గర్భిణీలు కూడా గ్రీన్ టీ తీసుకోకపోవటం మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com