అనాస పండు తింటే జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది. కడుపులో నులి పురుగులు చనిపోతాయి. వాపులు, ముక్కు సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ వంటి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు. అనాస పండు రసం ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు పోతాయి.