ఫ్రైడ్ ఫుడ్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువును కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే వేడి నీళ్లు తాగాలి. దీంతో శరీరం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. గుడ్లు, పాలు, డ్రైఫ్రూట్స్, మొలకలు, పండ్లు వంటివి తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేయాలి. శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.