ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ తాగడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా?

Life style |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 07:58 AM

చాలా మందికి టీ ఎప్పుడు తాగాలో తెలియదు. కొందరు ఉదయాన్నే నిద్ర లేచి టీ తాగేస్తుంటారు. దీని వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగకూడదని సూచిస్తున్నారు. టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ స్రావం పెరుగుతుంది. దాంతో జీర్ణక్రియ దెబ్బతింటుంది. నిద్ర లేచిన రెండు గంటల తర్వాత టీ తాగవచ్చు. టీలో చక్కెర స్థాయి తగ్గించుకోవాలి. అప్పుడే శరీరంపై ఎలాంటి ప్రభావం పడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com