రాత్రి భోజనం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లతో ఊబకాయం బారిన పడే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆహారం తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందంటున్నారు. భోజనం చేసిన 45 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలంటున్నారు. తిన్న వెంటనే నిద్రపోకూడదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం వేగంగా తినేయాలని, భోజనం తర్వాత టీ, కాఫీలు తాగకూడదని సూచిస్తున్నారు.