లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు తినడం వల్ల పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. ప్రయాణాల్లో లవంగాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా వికారం లాంటివి పోతాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అలాగే, బీపీని, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి. లివర్, స్కిన్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. అల్సర్ సమస్యలకు కూడా లవంగాలతో ఉపశమనం పొందవచ్చు.