మడకశిర నియోజకవర్గ గుడిబండ మండల పరిధిలోని కేకాతి గ్రామానికి చెందిన గోపీనాథ్ వ్యక్తి పాముకాటుకబుదవారం గురి అయ్యాడు. గోపీనాథ్ అనే వ్యక్తి పలుచోట్ల ఆయుర్వేదికి చెందిన మందు తీసుకొన్నాడు. అయితే ఆ మందు పాము కాటుకు పనిచేయకపోవడంతో మడకశిర ప్రభుత్వాఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతూ మరణించాడని కేకాతి గ్రామస్తులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa