మాంసం ఎక్కువగా తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఎసిడిటీ, మలబద్ధకానికి కూడా దారితీయవచ్చు. మనిషి జీవితకాలం తగ్గుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ వస్తాయి. స్టెరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. ప్రోస్టేట్, బ్రెస్ట్, కిడ్నీ, జీర్ణవ్యవస్థ వంటి అనేక రకాల క్యాన్సర్‌లు రావచ్చు. రెడ్ మీట్‌ను ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.