గుడ్లు ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే ముందుగా గుడ్డు చెడిపోయిందో లేదో చెక్ చేయాలి. అందుకోసం వాటిని ఒక గిన్నెలో నీళ్లుపోసి అందులో వేయండి. అది మునిగిపోతే చెడిపోయిందని అర్థం. అలా కాకుండా తేలడం ప్రారంభిస్తే గుడ్డు తాజాగా ఉందని అర్థం. గుడ్లు స్టోర్ చేసేముందు ఈ పద్దతులు పాటించండి. గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిపై మినరల్ ఆయిల్ రాసి ఎండలో కాసేపు ఉంచాలి. అలా చేస్తే ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు.