ఆరోగ్యకరమైన, అందమైన జట్టు కావాలని మహిళలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు. అందుకోసం పురుషులు సైతం ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్త తీసుకున్న తలస్నానం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. తలస్నానం చేసేటప్పుడు జుట్టుకు నీరు సరిగ్గా తడిసేలా చూడాలి. జుట్టుకు ఎక్కువ షాంపు వాడకూడదు. వారంలో ఒకటి లేదా రెండు సార్లు తలస్నానం చేయాలి.